Nee Chotu Viduvaku (నీ చోటు విడువకు) | Devuni Chittham | Bro Pilla Venkata Ratnam

26 Прегледи
Published
Antioch Ministries, Gudivada - Telugu VBS Songs
Album: Devuni Chittham
Song: Nee Chotu Viduvaku
Lyrics : Bro. Pilla Venkata Ratnam
Tune : Antioch Brothers
Video Editing: Moses & Swetha
Singer: Shashank
Music : J K Christopher

Song Lyrics:
నీ చోటు విడువకు - దేవుని మాట మరువకు - ఓ తమ్ముడు ఓ చెల్లెలా ( 2 )

1. నీళ్లల్లో ఉంటేనే చేప - అది ఎగిరి ఒడ్డున పడితే స్వాహా ( 2 )
అప్పుడేమౌతుంది.....?
చలో చలో - చలో చలో చలో చలో
జీవం నుండి చలో - మరణానికి చలో చలో చలో
నిత్య మరణానికి చలో చలో చలో... ( నీ చోటు )

2. లోకంలోనే ఉంటే నీవు - మరి పాపంలోనే ఉంటే నీవు ( 2 )
అప్పుడేమౌతుంది.....?
చలో చలో - చలో చలో చలో చలో
జీవం నుండి చలో - నరకానికి చలో చలో చలో
నిత్య నరకానికి చలో చలో చలో... ( నీ చోటు )

౩. నీళ్లల్లోకే వెళితే చేప - మరి క్రీస్తులోనికే వస్తేనే నీవు ( 2 )
అప్పుడేమౌతుంది.....?
చలో చలో - చలో చలో చలో చలో
మరణం నుండి చలో - జీవానికి చలో చలో చలో
నిత్య జీవానికి చలో చలో చలో... ( నీ చోటు )

© 2022 Antioch Publications Pvt. Ltd.
Етикети
pilla venkata rathnam, krupaanjali, krupanjali
Публикувайте първия коментар за този клип.