మేడి చెట్టు || VBS SONGS ||JK Christopher || Pilla Venkata Ratnam || Prince Allen oliver

29 Прегледи
Published
ANTIOCH MINISTRIES - Latest Telugu VBS SONGS
song: మేడి చెట్టు
Lyrics : Bro.Pilla Venkata Ratnam
[krupanjali TV Speaker]
Music : JK Christopher
Tune : Antioch Brothers
Vocals : Prince Allen oliver
Mix & Master : Sam k Srinivas
Video edit: Lillyan christopher

మేడి చెట్టు పైకి ఎవ్వరెక్కారు?
మేడి చెట్టు పైకి ఎందుకెక్కారు?
మేడి చెట్టు పైకి జెక్కయ్యెక్కాడూ
యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు .

2.మేడి చెట్టు కింద ఎవ్వరాగారు?
చెట్టు దిగిన జక్కయ్య ఏమి చేసాడు ?
మేడి చెట్టు క్రింద రక్షకుడాగాడూ
యేసును జక్కయ్యింట చేర్చుకున్నాడు.

ఓ తమ్ముడా ! ఓ చెల్లెలా !
యేసుని నీవు చేర్చుకుంటావా? నీ హృదయములో స్తానమిస్తావా?

We Hope these songs were being a blessing in your lives...
Continue to pray for our Ministry.
Етикети
vbs songs, vbs songs for kids, sunday school action songs
Публикувайте първия коментар за този клип.